విరాట పర్వం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''విరాట పర్వము ''' 2021 లో విడుదలకు సిద్దమవుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. [[వేణు ఊడుగుల]] దర్శకత్వంలో [[నక్సలిజం]] నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు.<ref name="‘విరాట పర్వం’ విడుదల వాయిదా - virataparavm post poned">{{cite news |last1=EENADU |title=‘విరాట పర్వం’ విడుదల వాయిదా - virataparavm post poned |url=https://www.eenadu.net/cinema/latestnews/virataparavm-post-poned/0205/121076967 |accessdate=20 July 2021 |work=www.eenadu.net |archiveurl=http://web.archive.org/web/20210720162255/https://www.eenadu.net/cinema/latestnews/virataparavm-post-poned/0205/121076967 |archivedate=20 July 2021 |language=te}}</ref><ref name="'విరాట పర్వం'కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు">{{cite news |last1=TV9 Telugu |first1= |title='విరాట పర్వం'కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు |url=https://tv9telugu.com/entertainment/post-production-works-to-resume-for-ranas-virataparvam-267964.html |accessdate=20 July 2021 |date=29 June 2020 |archiveurl=http://web.archive.org/web/20210720161111/https://tv9telugu.com/entertainment/post-production-works-to-resume-for-ranas-virataparvam-267964.html |archivedate=20 July 2021 |language=te}}</ref>
==కథ==
విరాట‌ప‌ర్వం సినిమా హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో 15 జూన్ 2019న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
 
==తారాగణం==
*[[రానా దగ్గుబాటి]] - డా. రవి శంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న <ref name="కామ్రేడ్‌ రవన్నగా రానా విశ్వరూపం">{{cite news |last1=Sakshi |title=కామ్రేడ్‌ రవన్నగా రానా విశ్వరూపం |url=https://www.sakshi.com/telugu-news/movies/comrade-ravanna-viraataparvam-first-glimpse-1332852 |accessdate=20 July 2021 |work= |date=14 December 2020 |archiveurl=http://web.archive.org/web/20210720161530/https://www.sakshi.com/telugu-news/movies/comrade-ravanna-viraataparvam-first-glimpse-1332852 |archivedate=20 July 2021 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/విరాట_పర్వం_(సినిమా)" నుండి వెలికితీశారు