విరాట పర్వం (సినిమా)

విరాట పర్వము 2021 లో విడుదలకు సిద్దమవుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రం 2021 ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు.[1][2]

విరాట పర్వం
Virata Parvam poster.jpg
సినిమా ప్రచార చిత్రం
దర్శకత్వంవేణు ఊడుగుల
కథా రచయితవేణు ఊడుగుల
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు
సుధాకర్ చెరుకూరి
తారాగణంసాయి పల్లవి
దగ్గుబాటి రానా
ఛాయాగ్రహణండాని సాంచెజ్-లోపెజ్
దివాకర్ మణి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సురేష్ ప్రొడక్షన్స్
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

విరాట‌ప‌ర్వం సినిమా హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో 15 జూన్ 2019న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.[3]

తారాగణంసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. EENADU. "'విరాట పర్వం' విడుదల వాయిదా - virataparavm post poned". www.eenadu.net. Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  2. TV9 Telugu (29 June 2020). "'విరాట పర్వం'కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  3. The New Indian Express (15 June 2019). "Rana Daggubati, Sai Pallavi's Virata Parvam launched" (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  4. Sakshi (14 December 2020). "కామ్రేడ్‌ రవన్నగా రానా విశ్వరూపం". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  5. Sakshi (4 June 2020). "హ్యాపీ బర్త్‌డే 'కామ్రేడ్‌ భారతక్క'". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.

బయటి లంకెలుసవరించు