వారసుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కు → కు , → (2)
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 9:
starring = [[అక్కినేని నాగార్జున ]],<br>[[నగ్మా]]|
editing = [[గౌతంరాజు]] |
|producer=డి.కిషోర్|story=కుకు కొహ్లి|dialogues=|cinematography=ఛోటా కె. నాయుడు|screenplay=ఇ.వి.వి.సత్యనారాయణ|image=Varasudu poster.jpg}}
 
'''వారసుడు''' 1993 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, నగ్మా, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్-కోటి సంగీతాన్నందించారు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. కిషోర్ నిర్మించాడు. [[ఛోటా కె. నాయుడు|ఛోటా కె నాయుడు]] ఛాయాగ్రహణం, [[ఎం. ఎం. కీరవాణి|ఎంఎం కీరవాణి]] సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్'' హిట్టైంది. ఇది హిందీ చిత్రం ''ఫూల్ ఔర్ కాంటే''కు రీమేక్. అదేమో మలయాళ చిత్రం ''పరంపరపై'' ఆధారపడింది. <ref>[https://www.imdb.com/title/tt0306186/fullcredits?ref_=tt_ov_st_sm Varasudu (1993) - Full Cast & Crew - IMDb]</ref> <ref>[https://www.youtube.com/watch?v=twwuAp_iMoc Varasudu (1993) - Telugu Full Movie - YouTube]</ref> <ref>[http://www.iqlikmovies.com/movies/legendmovie/2014/03/20/Varasudu/780 Varasudu Telugu Movie Review Nagarjuna Krishna Nagma Superstar]</ref>
"https://te.wikipedia.org/wiki/వారసుడు" నుండి వెలికితీశారు