వారసుడు 1993లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో నాగార్జున, నగ్మా, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్-కోటి సంగీతాన్నందించారు.

వారసుడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అక్కినేని నాగార్జున ,
నగ్మా
సంగీతం రాజ్ - కోటి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • అక్కినేని నాగార్జున
  • నగ్మా
  • కృష్ణ
  • తనికెళ్ళ భరణి
  • శ్రీకాంత్
  • బ్రహ్మానందం
  • గుమ్మడి
  • వినోద్ బాల
  • గీత - నాగార్జున తల్లి

పాటలుసవరించు

  • ధీం తనక ధీం, ధీం తనకి ధీం కొత్తగుంది ప్రేమా
"https://te.wikipedia.org/w/index.php?title=వారసుడు&oldid=2946465" నుండి వెలికితీశారు