బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
{{Infobox person
| name = బి. సరోజా దేవి
| image = Saroja_Devi.jpg
| birth_place = బెంగుళూరు, కర్ణాటక
| birth_date = {{Birth date|1942|01|07}}
| residence = బెంగుళూరు
| father = బైరప్ప
| mother = రుద్రమ్మ
| spouse = శ్రీహర్ష
| children = భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్ రామచంద్ర
| occupation = = నటి
}}
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ దక్షిణభారత చలనచిత్ర నటి.<ref name ="ఈనాడు ఆదివారం వ్యాసం 2010">{{Cite book|title=ఈనాడు ఆదివారం|last=జి. |first=జగదీశ్వరి|work=సన్యాసిని అవ్వాలనుకున్న|publisher=ఈనాడు|year=2010|isbn=|location=బెంగుళూరు|pages=20-21}}</ref> [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహీత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన ''మహాకవి కాళిదాస'' అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రకథానాయకుల సరసన సుమారు 180 పైగా చిత్రాలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు