వల్లభనేని బాలశౌరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| otherparty = [[కాంగ్రెస్]]
}}
'''వల్లభనేని బాలశౌరి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం [[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం|మచిలీపట్నం నియోజకవర్గం]] నుండి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.<ref name="వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి |url=https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |accessdate=26 July 2021 |work= |date=13 October 2013 |archiveurl=http://web.archive.org/web/20210726073742/https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |archivedate=26 July 2021 |language=te}}</ref>
==జననం, విద్యాభాస్యం==
వల్లభనేని బాలశౌరి 18 సెప్టెంబర్ 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]] , [[మాచవరం మండలం (గుంటూరు జిల్లా)|మాచవరం మండలం]] , [[మోర్జంపాడు]] గ్రామంలో జోజయ్య నాయుడు , తమసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.
 
==రాజకీయ జీవితం==
వల్లభనేని బాలశౌరి [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో [[తెనాలి లోకసభ నియోజకవర్గం]] నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో [[నరసరావుపేట లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి అక్టోబర్ 2013లో [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో చేరి,<ref name="వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి |url=https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |accessdate=26 July 2021 |work= |date=13 October 2013 |archiveurl=http://web.archive.org/web/20210726073742/https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |archivedate=26 July 2021 |language=te}}</ref> 2014లో [[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో [[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం]] నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref name="Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results">{{cite news |last1=Sakshi |title=Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |accessdate=26 July 2021 |work= |date=2019 |archiveurl=http://web.archive.org/web/20210726073458/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |archivedate=26 July 2021}}</ref>
 
==పోటీ చేసిన స్థానాలు==
పంక్తి 30:
#[[నరసరావుపేట లోకసభ నియోజకవర్గం]] 2009 ఓటమి
#[[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం]] 2014 ఓటమి
#[[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం]] 2019 గెలుపు
#[[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం]] 2019 గెలుపు <ref name="Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results">{{cite news |last1=Sakshi |title=Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |accessdate=26 July 2021 |work= |date=2019 |archiveurl=http://web.archive.org/web/20210726073458/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |archivedate=26 July 2021}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వల్లభనేని_బాలశౌరి" నుండి వెలికితీశారు