సాయి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
Sai Kumar him self announced in WOW program ETV on 27/7/2021
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
| caption =
| birthname = పూడిపెద్ది సాయి కుమార్
| birth_date = [[జూలై 27]], [[19601961]]
| birth_place = {{flagicon|India}} [[మద్రాసు]]<ref name="ఈనాడు"/>
| death_date =
పంక్తి 19:
}}
'''సాయి కుమార్ ''' తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, [[భారతీయ జనతా పార్టీ]] సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి. జె. శర్మ, ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ కళాకారులు. కొడుకు ఆది సినీ నటుడు.
 
==బాల్యం==
సాయికుమార్‌ నటుడు [[పి.జె.శర్మ]] కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకళ్ళేపల్లి. తల్లి కృష్ణజ్యోతి. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయికుమార్‌ మద్రాసులో పుట్టి పెరిగాడు.<ref name="ఈనాడు">{{cite news|last1=విలేఖరి|title=బర్త్‌డే స్పెషల్‌: నటనలో ‘అగ్ని’|accessdate=27 July 2016|agency=ఈనాడు|publisher=రామోజీరావు|date=27 July 2016}}</ref> తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు [[సుమన్ (నటుడు)|సుమన్]], [[రాజశేఖర్]] ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయనకు భార్య సురేఖ, పిల్లలు [[ఆది (నటుడు)|ఆది]] , జ్యోతిర్మయి ఉన్నారు. సాయికుమార్‌ సోదరులు [[రవిశంకర్]] డబ్బింగ్ కళాకారుడు, అయ్యప్ప శర్మ (నటుడు).<ref name="ఘనంగా సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి వేడుకలు">{{cite news |last1=Sakshi |title=ఘనంగా సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి వేడుకలు |url=https://www.sakshi.com/telugu-news/movies/actor-sai-kumar-shashti-poorthi-celebrations-photos-viral-social-media-1381921 |accessdate=25 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210725143804/https://www.sakshi.com/telugu-news/movies/actor-sai-kumar-shashti-poorthi-celebrations-photos-viral-social-media-1381921 |archivedate=25 జూలై 2021 |language=te |url-status=live }}</ref>
"https://te.wikipedia.org/wiki/సాయి_కుమార్" నుండి వెలికితీశారు