వై. కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: →
పంక్తి 20:
}}
 
'''యనమదల కాశీ విశ్వనాథ్''' తెలుగు సినీ నటుడు, దర్శకుడు.<ref name="filmibeat">{{cite web|last1=Filmibeat|title=Yanamadala Kasi Viswanath profile|url=http://www.filmibeat.com/celebs/yanamadala-kasi-viswanath.html|website=filmibeat|publisher=Filmibeat|accessdate=28 May 2019}}</ref><ref name="maastars">{{cite web|last1=MAA Stars|title=Kasi Viswanath|url=http://www.maastars.com/kasi-viswanath/|website=maastars.com|publisher=Movie Artists Association|accessdate=28 May 2019}}</ref> [[నువ్వు లేక నేను లేను]] ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా [[రవిబాబు]] దర్శకత్వం వహించిన [[నచ్చావులే]]. ఈ సినిమాలో ఆయన కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.<ref name="డాక్టర్ డైలాగులు పేషెంట్‌కి మార్చా">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి - సినిమా కబుర్లు |title=డాక్టర్ డైలాగులు పేషెంట్‌కి మార్చా |url=https://www.andhrajyothy.com/artical?SID=149112 |accessdate=28 May 2019 |date=6 September 2015 |archiveurl=https://web.archive.org/web/20190528133823/https://www.andhrajyothy.com/artical?SID=149112 |archivedate=28 May 2019}}</ref>
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
పంక్తి 37:
# [[బ్రోకర్]]
# [[ఎందుకంటే...ప్రేమంట!]]
# [[శ్రీమన్నారాయణ ]]
# [[గణేష్ (2009 సినిమా)|గణేష్]] (2009)
# [[అధినాయకుడు]] (2012)
పంక్తి 50:
# [[వైశాఖం (సినిమా)|వైశాఖం]] (2017)
# [[నేనోరకం]] (2017)
#[[అనగనగా ఓ ప్రేమకథ]] (2018)
# [[ఆవిరి (2019 సినిమా)|ఆవిరి]] (2019)<ref name="‘ఆవిరి’ మూవీ రివ్యూ">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=చిత్రజ్యోతి-రివ్యూ |title=‘ఆవిరి’ మూవీ రివ్యూ |url=https://www.andhrajyothy.com/artical?SID=943714 |accessdate=1 November 2019 |work=www.andhrajyothy.com |date=1 November 2019 |archiveurl=https://web.archive.org/web/20191101182004/https://www.andhrajyothy.com/artical?SID=943714 |archivedate=1 November 2019 |language=te |url-status=live }}</ref>
# [[అశ్వథ్థామ (2020 సినిమా)|అశ్వథ్థామ]]<ref name="రివ్యూ: అశ్వథ్థామ‌">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: అశ్వథ్థామ‌ |url=https://www.eenadu.net/cinema/newsarticle/Aswathama-Review/0203/120014820 |accessdate=17 February 2020 |date=31 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200201200115/https://www.eenadu.net/cinema/newsarticle/Aswathama-Review/0203/120014820 |archivedate=1 February 2020 |work= |url-status=live }}</ref>
"https://te.wikipedia.org/wiki/వై._కాశీ_విశ్వనాథ్" నుండి వెలికితీశారు