అల్లు అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో సవరణలు
పంక్తి 36:
}}
 
'''అల్లు అరవింద్''' (జ. [[జనవరి 10]]) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు [[గీతా ఆర్ట్స్]] బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ [[అల్లు రామలింగయ్య]] కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు [[అల్లు అర్జున్]]. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ [[ఓటీటీ]] రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు, ఆహా ఇప్పుడు తెలుగు ఓటీటీలలోఓటీటీ ముందురంగంలో వరసలోప్రత్యేక స్థానంలో వుంది.<ref>{{Cite web|url=https://teluguahatollywoodace.com/aha-upcoming-telugu-movies/|title=Aha Upcoming Telugu Movies 2021|last=|first=|date=2021-05-04|website=TeluguTollywood AhaAce|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-05-04}}</ref>.
 
[[File:Allu Aravind.jpg|right|thumb|అల్లు అరవింద్]]
 
== నిర్మించిన చిత్రాలు ==
* మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ (2021)
* ''[[ప్రతిరోజూ పండగే]]'' (2019)
*[[శ్రీరస్తు శుభమస్తు (2016)]]
* ''[[బద్రినాద్]]'' (2011)
* ''[[100% లవ్]]'' (2011)
"https://te.wikipedia.org/wiki/అల్లు_అరవింద్" నుండి వెలికితీశారు