వి. తులసీరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==రాజకీయ ప్రస్థానం==
వి. తులసీరామ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1959 నుంచి 1971 వరకు కాటేదాన్ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్ పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా పని చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున [[పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం|పెద్దపల్లి నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి పార్లమెంటుకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.
 
వి. తులసీరామ్ 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] తరపున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎన్‌టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1982లో చేరి 1985లో టీడీపీ తరపున [[నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.
==మరణం==
 
"https://te.wikipedia.org/wiki/వి._తులసీరామ్" నుండి వెలికితీశారు