ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 23:
== థీమ్స్, ప్రభావాలు ==
''సైరనో దె బెర్గెరాక్‌''‌ అన్న 19వ శతాబ్దపు ఫ్రెంచి నాటకాన్ని అడాప్ట్ చేసి ఈ సినమా స్క్రిప్ట్ తయారుచేశారు. ఈ సినిమా దర్శక రచయిత అవసరాల శ్రీనివాస్ అమెరికన్ నటుడు, సినీ రూపకర్త వూడీ అలెన్ అభిమాని కావడంతో సినిమాలో వూడీ అలెన్ దర్శకత్వం వహించి నటించిన ప్రముఖ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ''అనీ హాల్'' పోస్టర్ దగ్గరలో నిలబడినట్టు చూపించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/oohalu-gusagusalade-love-has-its-way/article6133549.ece|title=Oohalu Gusagusalade: Love has its way|publisher=The Hindu|date=20 June 2014|accessdate=25 June 2014}}</ref> తెలుగులో చూపించే పోస్టర్ తమాషాగా "అన్నీ హాల్లోనే" అని పెట్టాడు. అలానే సినిమాలో హీరోకి బండి లేకున్నా హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తానంటే, ఆమె వద్ద బండి ఉన్నా లిఫ్ట్ తీసుకుంటానని చెప్పే సన్నివేశం అనీ హాల్ సినిమా నుంచే తీసుకున్నట్టు అవసరాల శ్రీనివాస్ చెప్పాడు.<ref name="TNR Avasarala">{{cite interview|last=శ్రీనివాస్|first=అవసరాల|subject-link=అవసరాల శ్రీనివాస్|interviewer=టిఎన్‌ఆర్|title=ఫ్రాంక్లీ విత్ టిఎన్‌ఆర్ #34: అవసరాల శ్రీనివాస్|url=https://www.youtube.com/watch?v=BnyBAuE6jUA|publisher=ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్ ఛానెల్|location=|date=16 September 2016|work=|access-date=2 February 2019}}</ref>
[[దస్త్రం:Naga Shaurya.jpg|thumb|నాగ శౌర్య]]
[[దస్త్రం:Raashi Khanna at the Big C launch, Hyderabad (cropped).jpg|thumb|రాశి ఖన్నా]]
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఊహలు_గుసగుసలాడే" నుండి వెలికితీశారు