హైటెక్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) దీనిని హైటెక్ సిటీ అని పిలుస్తారు.ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న పెద్ద ఆర్థిక వ్యాపార జిల్లా కేంద్రంగా చెప్పుకోవచ్చు.ఇది భారతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీరింగ్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, సాప్టువేర్, బయోఇన్ఫర్మేటిక్స్, రంగాలతో కూడుకొనియున్న అన్ని జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా గుర్తింపు ఉంది.
 
== ప్రారంభం ==
హైదరాబాదు నగరానికి ఆనుకొని ఉన్న [[గచ్చిబౌలి]], [[మాదాపూర్‌|మాదాపూర్]], [[మణికొండ]], [[నాన‌క్‌రామ్‌గూడా]] ప్రాంతాలలో సుమారు 200 ఎకరాలలో విస్తరించి ఉన్న ఇది, అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది. 1998 నవంబర్ 22 న అప్పటి భారత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిచే ప్రారంభించబడింది.<ref>{{Cite web|url=http://www.independent.co.uk/news/world/city-life-hyderabad-cyber-towers-where-the-young-hope-to-be-hi-tech-maharajahs-1122852.html|title=City Life Hyderabad: Cyber Towers, where the young hope to be hi-tech|date=28 September 1999|website=The Independent|language=en|access-date=2 August 2021}}</ref> హైటెక్ నగరం ఉన్న మాదాపూర్, గచిబౌలి, కొండాపూర్, మణికొండ,నాన‌క్‌రామ్‌గూడా ప్రాంతాలలో అన్ని సంయుక్త సాంకేతిక టౌన్‌షిప్‌లను కలిపి [[సైబరాబాద్]] అని కూడా పిలుస్తారు. ఇది 15000 ఎకరాల విస్తీర్ణంలో 56.48 కి.మీ. (35.09 మైళ్ళు) వ్యాసార్థంతో ఉంటుంది. HITEC సిటీ జూబ్లీ హిల్స్ నివాస, వాణిజ్య శివారు ప్రాంతానికి 2 కి.మీ. (1.2 మైళ్ళు) దూరంలో ఉంది.{{wide image|Gachibowli skyline.JPG|2000px|[[Gachibowli]] IT suburb}}
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/హైటెక్_సిటీ" నుండి వెలికితీశారు