భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో సవరణలు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 11:
అణ్వాయుధాలను సమకూర్చుకున్న తరువాత భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి యుద్ధం, 1999 లో జరిగిన [[కార్గిల్ యుద్ధము|కార్గిల్ యుద్ధం]]. యుద్ధం కొనసాగుతూండగా అణ్వాయుధాన్ని ఉపయోగిస్తామనే మొదటి సూచన [[మే 31]] న పాకిస్తాన్ ఫారిన్ సెక్రెటరీ షంషాద్ అహ్మద్ ద్వారా వచ్చింది. యుద్ధ తీవ్రత పెరిగితే [[పాకిస్తాన్]] తనవద్ద ఉన్న"''ఏ ఆయుధాన్నైనా''" వాడేందుకు వెనుదీయదు అని ఆయన అన్నాడు.<ref>Quoted in News Desk, "Pakistan May Use Any Weapon," The News, 31 May 1999.</ref> యుద్ధం విస్తరిస్తే తాము అణ్వాయుధాలను వాడతామని పాకిస్తాన్ చేసిన బెదిరింపుగా దాన్ని భావించారు. పాకిస్తాన్ సెనేట్ నాయకుడు ఇలా అన్నాడు: "అవసరమైనప్పుడు ఆయుధాలను వాడకపోతే ఆ ఆయుధాలను ఉత్పత్తి చెయ్యడంలో అర్థం లేదు."<ref>[http://www.nd.edu/~krocinst/ocpapers/op_18_2.pdf Pakistan's Nuclear Weapons Program] (PDF)</ref> 1998 అణు పరీక్షల తరువాత పాకిస్తాన్ సైన్యానికి ధైర్యం వచ్చి, భారత్‌పై బలప్రయోగ ప్రయత్నాలను పెంచింది అని కొందరు నిపుణులు భావించారు.<ref>[http://www.carnegieendowment.org/publications/index.cfm?fa=view&id=17967 Options Available to the United States to Counter a Nuclear Iran By George Perkovich] – Testimony by George Perkovich before the House Armed Services Committee, 1 February 2006</ref>
 
1999 లో భారత్‌లో క్షిపణి వ్యతిరేక వ్యవస్థ అభివృద్ధి మొదలైంది.<ref name="vk">[http://www.defensenews.com/aero/story.php?id=2524130 Interview: Vijay Kumar Saraswat]{{Dead link|date=ఆగస్టు 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}<sup class="noprint Inline-Template">&#x5B;''[[వికీపీడియా:Link rot|<span title=" Dead link since December 2012">dead link</span>]]''&#x5D;</sup></ref> పాకిస్తాన్ ''అణ్వస్త్రాలను-ముందుగా-వాడను'' (నో ఫస్ట్ యూజ్) అనే విధానాన్ని అవలంబించక పోవడంతో ఈ కార్యక్రమం అవసరమైంది.
 
==అభివృద్ధి ==