చింతా ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==రాజకీయ జీవితం==
చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం|సంగారెడ్డి]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాష్జయప్రకాశ్ రెడ్డి]] చేతిలో ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింతా_ప్రభాకర్" నుండి వెలికితీశారు