చింతా ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==రాజకీయ జీవితం==
చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం|సంగారెడ్డి]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన [[తెలంగాణ2013లో రాష్ట్రం]]టిఆర్ఎస్ ఏర్పడ్డాక 2014లో జరిగినచేరి తెలంగాణసంగారెడ్డి అసెంబ్లీటీఆర్‌ఎస్ ఎన్నికల్లోనియోజకవర్గ టీఆర్‌ఎస్‌ఇన్‌చార్జి అభ్యర్థిగాగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] పై 20236 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడునియమితుడయ్యాడు.
 
చింతా ప్రభాకర్ [[తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] పై 20236 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింతా_ప్రభాకర్" నుండి వెలికితీశారు