గజ్జి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Scabies-burrow.jpg|thumb|right|A scabies burrow under magnification. The scaly patch at the left is due to scratching of the original papule. The mite traveled from there to the upper right, where it can be seen as a dark spot at the end of the burrow.]]
 
'''గజ్జి''' ([[ఆంగ్లం]]: Scabies) ఒక విధమైన [[పరాన్న జీవి]] వలన కలిగే [[అంటు వ్యాధి]]. ఇది [[చర్మం]]లో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన [[దురద]], [[పుండ్లు]] మరియు [[వాపు]] కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం [[లాటిన్]] ''స్కేబెర్'' అనగా గోకడం నుండి వచ్చింది.
'''గజ్జి''' ఒక విధమైన చర్మ వ్యాధి.
 
 
[[వర్గం:చర్మ వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/గజ్జి" నుండి వెలికితీశారు