కుర్చీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:BellangeFauteuil.jpg|thumb|200px|Fauteuil (arm chair) by Pierre-Antoine Bellange. c. 1815.]]
 
'''కుర్చీ''' మన ఇంటిలో, కార్యాలయాలలో చాలా ఉపయోగకరమైన వస్తువు. వీటిని [[మేజా]]తో కలిపి ఉపయోగిస్తారు.
 
 
సాధారణంగా కుర్చీకి నాలుగు కాళ్ళు, బల్ల ఉండి చేరబడడానికి వెనుక భాగంతో, చేతులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒక్క కూర్చోడానికి మాత్రమే ఉండే దానిని [[స్టూలు]] అంటారు. ఒకరి కంటే ఎక్కువమంది కూర్చోడానికి అనువుగా ఉండేదానిని [[బెంచి]], [[సోఫా]] అంటారు. వాహనాలలో లేదా సినిమా హాలులో బిగించియున్న కుర్చీలను సీట్లు అంటారు. కుర్చీలు ఎక్కడికైనా సులువుగా తీసుకొనివెళ్ళడానికి వీలవుతుంది. కుర్చీ వెనుకభాగానికి మరియు/లేదా సీటుకి గాలి తగలడానికి వీలుగా కన్నాలుంటాయి.
కుర్చీ వెనుకభాగానికి మరియు/లేదా సీటుకి గాలి తగలడానికి వీలుగా కన్నాలుంటాయి.
కొన్ని కుర్చీలకు వెనుక భాగం తల ఉన్నంత ఎత్తు వరకు ఉంటుంది; మరికొన్నింటికి తల భాగం కోసం వేరుగా చిన్న మెత్త అతికించి ఉంటుంది. మోటారు వాహనాలలో ఈ మెత్త భాగం [[ప్రమాదం]] జరిగినప్పుడు మెడ మరియు తల భాగాలను రక్షిస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/కుర్చీ" నుండి వెలికితీశారు