సోఫా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Red sofa.jpg|right|thumb|ఇద్దరు కూర్చునే సోఫా.]]
 
'''సోఫా''' ([[ఆంగ్లం]]: Sofa) ఆధునిక ఇండ్లలోని అందమైన గృహోపకరణము. ఇది [[కుర్చీ]] మాదిరిగా వెనుక భాగంతో చేతులు పెట్టుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే వీనికి మెత్తగా దూది లేదా స్పాంజి తో పైన అందమైన వస్త్రం లేదా చర్మంతో కప్పబడి కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సోఫా" నుండి వెలికితీశారు