వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
 
'''వజ్రం''' ([[ఆంగ్లం]]: Diamond) ఒక ఖరీదైన [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన [[కార్బన్]] అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.<ref>http://www.galleries.com/minerals/elements/diamond/diamond.htm</ref>. కొద్దిపాటి మలినాలైన బోరాన్ మరియు నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది. <ref>http://www.amnh.org/exhibitions/diamonds/composition.html</ref>
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/వజ్రం" నుండి వెలికితీశారు