తారాశశాంకం (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Muralikrishna m (చర్చ | రచనలు) చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను |
||
పంక్తి 10:
}}
'''తారాశశాంకం''' 1941లో విడుదలైన పౌరాణిక చిత్రం. [[రఘుపతి సూర్యప్రకాష్|రఘుపతి సూర్యప్రకాష్]] [[రఘుపతి సూర్యప్రకాష్|ఆర్.ఎస్.ప్రకాష్]] పేరుతో 'తారాశశాంకం'చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్.ఆర్. పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో తారగా పుష్పవల్లి, చంద్రుడుగా టి.రామకృష్ణ శాస్త్రి నాయిక నాయకలుగా నటించగా బృహస్మతి పాత్రను పి.సూరిబాబు, అగ్నిదేవుడుగా సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి, శాంతగా సుందరమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కొప్పరపు సుబ్బారావు కథ మాటలు సమకూర్చారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు గాని, నాటకంగా రూపొందింది పి.సూరిబాబు ప్రభృతులు రంగస్థలంపై ప్రదర్శించినపుడు విపరీత ప్రశంసలు పొందింది.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
== తారాగణం ==
<gallery perrow="2">
దస్త్రం:Puvvula Suribabu.JPG|సూరిబాబు
దస్త్రం:Pushpavalli mohini.jpg|పుష్పవల్లి
</gallery>
==పాటలు==
|