వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: మానవిక తిరగవేత
పంక్తి 228:
::* అందుకు భిన్నంగా రచ్చబండలో నేరుగా చర్చకు పెట్టడం ఒక ఎత్తు అయితే "మీకు ముందుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి." అంటూ ఆయనకు దురుద్దేశాన్ని ఆపాదించారు. ఆఫ్‌కోర్స్ అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమేనని కూడా రాశారు. అసలు, అవతలి వ్యక్తి చర్యలు, వ్యాఖ్యలు సక్రమం కాకున్నా వికీ నియమం ప్రకారం మొట్టమొదట సదుద్దేశాన్ని ఆపాదించుకోవాలి కదా అది చేయలేదు.
::ఇకపైన అయినా మీరు Nskjnv గారు, అలాంటి భవిష్యత్ వాడుకరుల విషయంలో "సదుద్దేశమేనని భావించడం" అన్నది పాటిస్తారని ఆశిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:38, 15 ఆగస్టు 2021 (UTC)
::::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు. ఎవరైనా అనుభవం తో కాదు. ఎదుటి వాళ్ళు ఎందుకు చేశారు అనేదానిపై ఆధారపడి చర్చలు చేస్తారు. వ్యాస ప్రారంభంలో మూలాలతో మొదలు పెట్టరు కదా. కనీసం నాలుగు పేరాలు రాయకుండా మూలాల ఎలా చేరుస్తారు. మరి రెండు పేరాలు రాసిన వ్యాసంలో రాస్తూ ఉన్నపుడు ఎలా ఆధారాల కోసం అడుగుతారు. సరే రాసే వ్యక్తి మధ్యలో రాయడం కుదరక పైన ఈ వ్యాసం పూర్తి కాలేదు అని కొందరు వాడుకరుల గురించి తెలిసినవాడై వ్యాసం పూర్తి కాలేదు, ఆత్రం అస్సలు ప్రోత్సహించదగిన గుణం కాదు అని పెట్టాడు అంటే..దానికి తగిన కారణం ఉంటుంది. ఆ పెట్టిన టాగ్ కూడా తొలగించి మార్పులు చేశారు అంటే దాన్ని దుడుకుచర్యగానో లేదా ఒక సమూహ ప్రోత్సాహం వలనో తప్ప మామూలుగా జరిగినది గా నేను భావించడం లేదు. దీనిపై ఆధారాలతో చర్చి చేయండిఅంటే వీటికి తగిన ఆధారాలు నేను ప్రస్తుతం ఇవ్వలేను. అయితే ఇలాంటి చర్యలు భవిష్యత్ తెవికీకి చాలా చేదు చేస్తాయని చెప్పగలను. మీరు అడగాలనుకుంటే.
# ఒకరు రాస్తున్న వ్యాసం మొదలు అయిన కొద్ది సమయంలో ఆ వాడుకరి ఎందుకు కొంత సమాచారం తొలగించవలసి వచ్చింది ?
# ఆ కొద్దీ సమయంలో ఆ వాడుకరిని పూర్తి చేయనివ్వమని తరువాత మీ ఇష్టప్రకారం మార్పులు చేసుకో మని తెలియచేసినా ఎందుకు ఆగలేదు.?
# వ్యాసం పూర్తి కాలేదు అనే టాగ్ ఎందుకు తొలగించారు.?
# తొలగింపు మూస ఎందుకు చేర్చారు..?
# వ్యాస విస్తరణకు కొరకు వచ్చిన నాకు ఇది దుందుడుకు చర్యగా అనిపించి దాన్ని తొలగించి వ్యాస విస్తరణకు పూనుకొన్న సమయంలోనే ప్రతి చర్యగా వ్యాసం వాడుకరి పెరుబరికి ఎందుకు తరలించారు.?
# ఆపై వ్యాస చర్చల్లో రాజశేఖర్ గారిని ఎందుకు ఉదహరింపవాల్సివచ్చింది..?
ఇలాంటి పలు చర్యలు వలన ఇది ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను. ఇవి అనుమానాలుగా కొట్టిపడేసే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే వికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్న ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను..ఇకపై చర్చలు మనిద్దరి మద్యే మిగలకుండా అందరూ పాల్గొని కోన్ని పాలసీ మార్పు సాధిస్తే నాకు సంతోషం...ధన్యవాదాలు..
[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 13:06, 15 ఆగస్టు 2021 (UTC)
 
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు