"చిత్రావతి" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. [[సత్య సాయి బాబా|సత్యసాయి బాబా]] ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవాడు. భజన కార్యక్రమాలు నిర్వహించేవాడు.
 
చిత్రావతి నది కర్ణాటక లోని [[చిక్కబళ్ళాపూర్|చిక్కబళ్ళాపూర్ జిల్లా]]లో పుట్టి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[వైఎస్‌ఆర్ జిల్లా|కడప]] జిల్లాల గుండా ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది.<ref name="archive.deccanherald">{{cite news|url=http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp|title=Captivating beauty of River Chitravathi|date=14 September 2008|newspaper=Deccan Herald|accessdate=8 July 2013|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150402165933/http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp|archive-date=2 April 2015}}</ref> కర్ణాటక లోని బాగేపల్లితో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని గోరంట్ల, హిందూపూర్, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మండలాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.<ref>{{cite book|url=https://books.google.com/books?id=NiBvjBoNmFQC&pg=PA32&dq=chitravathi+river#v=onepage&q=chitravathi%20river&f=false|title=Financing Of Weaker Sections By Regional Rural Banks|last=Narasaiah|first=M. Lakshmi|publisher=Discovery Publishing House|year=1999|isbn=9788171414673|location=New Delhi|page=32}}</ref> కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నానదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది.<ref>{{cite news|url=http://www.hindu.com/2008/07/18/stories/2008071860460500.htm|title=Floods in Pennar, Chitravathi|date=18 July 2008|newspaper=The Hindu|accessdate=8 July 2013|archive-date=29 జూలై 2008|archive-url=https://web.archive.org/web/20080729012526/http://www.hindu.com/2008/07/18/stories/2008071860460500.htm|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://anantapur.gov.in/html/district-profile.htm|title=Anantapuram District|publisher=Government of Andhra Pradesh|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130515233608/http://www.anantapur.gov.in/html/district-profile.htm|archivedate=15 May 2013|accessdate=8 July 2013}}</ref> చిత్రావతి, పాపాఘ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్ అవుతాయి.
 
అనంతపురం జిల్లా, [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు జిల్లా]] బాగేపల్లి వద్ద నిర్మించిన పరగోడు ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సాగునీటి చెరువులకు నీరు అందదని ఆంధ్ర రైతులు వాదించారు.<ref name="frontline3">{{cite journal|date=5–18 July 2003|title=A fight over river waters|url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl2014/stories/20030718004203000.htm|journal=Frontline|volume=20|issue=14|accessdate=8 July 2013}}</ref><ref>{{cite news|url=http://hindu.com/2000/04/14/stories/0414201n.htm|title=Don't allow Chitravathi dam: Naidu|date=14 April 2000|newspaper=The Hindu|accessdate=8 July 2013}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news|url=http://www.thehindubusinessline.in/2003/04/22/stories/2003042201661700.htm|title=Another water dispute between AP and Karnataka — Paragodu project raises hackles|date=22 April 2003|newspaper=The Hindu Businessline|accessdate=8 July 2013}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3318834" నుండి వెలికితీశారు