గండికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==చినతిమ్మానాయుడు==
 
విజయనగర సామ్రాజ్య స్థాపకుడు [[బుక్క రాయలు]] క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. [[ధరణికోట]] సమీపమున గల [[బెల్లంకొండ]] వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబరిగె (గుల్బర్గా) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి [[రెండవ ప్రౌఢ దేవరాయలు]] క్రీ. శ. 1422లో [[యాడికి]] పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని [[గుత్తి]], [[తాడిపత్రి]], [[జమ్ములమడుగుజమ్మలమడుగు]] ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా రామలింగ, పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో [[గండికోట]] ముస్లిముల వశమయ్యింది.
 
==మీర్ జుంలా==
"https://te.wikipedia.org/wiki/గండికోట_యుద్ధం" నుండి వెలికితీశారు