హుంద్రు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*yes +url-status=dead)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 20:
 
== జలపాతం గురించి ==
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.<ref name=maps>{{cite web|url = http://www.mapsofindia.com/ranchi/tourism/hundru-falls.html | title = Hundru Falls Ranchi |publisher = Maps of India |accessdate = 29 June 2018}}</ref><ref>{{cite web|url = http://www.thehindubusinessline.com/life/2003/07/28/stories/2003072800130300.htm | title = The other side of this industrial city |publisher = The Hindu Business Line, 28 July 2003 |accessdate = 29 June 2018}}</ref><ref name=admin >{{cite web|url = http://ranchi.nic.in/waterfalls.htm | title = Hundru Falla |publisher = District administration|accessdate = 29 June 2018|website = |archive-date = 24 జనవరి 2010|archive-url = https://web.archive.org/web/20100124204713/http://ranchi.nic.in/waterfalls.htm|url-status = dead}}</ref> వర్షాకాలంలో ఈ జలపాతం సుందరంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్నానం చేయడంకోసం ఈత కొలను కూడా ఉంది.<ref name=maps/>
 
== ప్రయాణమార్గం ==
"https://te.wikipedia.org/wiki/హుంద్రు_జలపాతం" నుండి వెలికితీశారు