గిరిజాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 23:
 
==బాల్యం==
గిరిజాదేవి [[వారణాశి]]లో ఒక జమీందారీ కుటుంబంలో [[మే 8]], [[1929]]లో జన్మించింది.<ref name=TH081111>{{cite news|last=Ramnarayan|first=Gowri|title=Queen of thumri|publisher=''[[The Hindu]]''|date=11 November 2008|url=http://www.hindu.com/mp/2008/11/11/stories/2008111150320600.htm|accessdate=11 April 2009|work=|archive-date=16 మే 2011|archive-url=https://web.archive.org/web/20110516171539/http://www.hindu.com/mp/2008/11/11/stories/2008111150320600.htm|url-status=dead}}</ref> ఈమె తండ్రి రాందేవ్ రాయ్ హార్మోనియం వాయించేవాడు. అతడే ఈమెకు ప్రథమ సంగీత గురువు. తరువాత ఈమె తన ఐదవ యేట నుండి ప్రముఖ సారంగి విద్వాంసుడు సర్జు ప్రసాద్ మిశ్రా వద్ద ఖయాల్ , టప్పాలు పాడడం నేర్చుకుంది.<ref name="NewGrove">{{cite encyclopedia |last=Dutta |first=Amelia |editor=Sadie, Stanley |encyclopedia=[[Grove Dictionary of Music and Musicians|The New Grove dictionary of music and musicians]] |title=Devi, Girija |edition=2nd |year=2001 |publisher=[[Macmillan Publishers]] |volume=7 |location=London |isbn=0-333-60800-3 |pages=265–266}}</ref> పిమ్మట శ్రీచంద్ మిశ్రా వద్ద వివిధ రీతుల సంగీతాన్ని అభ్యసించింది. తన తొమ్మిదవ యేట "యాద్ రహే" అనే సినిమాలో నటించింది.<ref name="NewGrove" />
 
==సంగీత ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/గిరిజాదేవి" నుండి వెలికితీశారు