జఖ్మ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''జఖ్మ్''', 1998 డిసెంబరు 25న విడుదలైన[[హిందీ|హిందీ సినిమా]]. పూజా భట్ ప్రొడక్షన్స్ బ్యానరులో ముఖేష్ భట్, పూజా భట్ నిర్మించిన ఈ సినిమాకు [[మహేష్ భట్]] దర్శకత్వం వహించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AQDH|title=Zakhm (1998)|website=Indiancine.ma|access-date=2021-08-29}}</ref> ఇందులో [[అజయ్ దేవ్‌గణ్]], [[పూజ భట్]], [[సోనాలి బెంద్రే]], కునాల్ ఖేము, [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఎం. ఎం. కీరవాణి]] సంగీతం సమకూర్చాడు.<ref>{{Cite web|url=http://www.planetbollywood.com/Film/zakhm.html|title=Film Review – Zakhm|last=Khanna|first=Anish|date=25 December 1998|website=Planet Bollywood|archive-url=https://web.archive.org/web/20081105175423/http://www.planetbollywood.com/Film/zakhm.html|archive-date=5 November 2008|access-date=6 September 20162021-08-29}}</ref> [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల]]<nowiki/>లో ఈ సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా|జాతీయ ఉత్తమ సమగ్రత నర్గీస్ దత్ అవార్డు]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు|జాతీయ ఉత్తమ నటుడు అవార్డు]] (అజయ్ దేవగన్) గెలుచుకుంది.
 
== నటవర్గం ==
పంక్తి 63:
== అవార్డులు ==
; [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|భారత జాతీయ చలనచిత్ర అవార్డులు]]
* విజేత: 1998లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు|ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం]] - [[అజయ్ దేవ్‌గణ్]]<ref>{{Cite web|url=http://www.mensxp.com/entertainment/bollywood/4931-10-national-award-winning-actors-of-bollywood.html|title=10 National Award Winning Actors of Bollywood|last=Namrata|first=Nongpiur|date=21 May 2011|publisher=Mens XP|access-date=1 December 20152021-08-29}}</ref>
 
; స్క్రీన్ అవార్డులు
* విజేత: 1999లో ఉత్తమ నటుడిగా స్క్రీన్ అవార్డు - [[అజయ్ దేవ్‌గణ్]]<ref>{{Cite news|url=https://www.outlookindia.com/magazine/story/thats-no-shooting-star/207073|title=That's No Shooting Star|last=Chatterjee|first=Saibal|date=1 March 1999|work=[[Outlook (Indian magazine)|Outlook]]|access-date=7 April 20202021-08-29}}</ref>
 
== టీవీ సిరీస్ ==
2016 సెప్టెంబరు నుండి స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న ''నామ్‌కరన్'' అనే టీవీ సిరీస్‌ కి ఈ కథ స్వీకరించబడింది.<ref>{{Cite web|url=http://indiatoday.intoday.in/story/mahesh-bhatt-movie-zakhm-diya-aur-baati-hum-lifetv/1/725981.html|title=Mahesh Bhatts TV show based on Zakhm to star Viraf Patel and Barkha Bisht?|last=Singh|first=Anvita|date=28 July 2016|website=[[India Today]]|access-date=20162021-0908-0629}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జఖ్మ్" నుండి వెలికితీశారు