ఎ. కె. గోపాలన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== భారత జాతీయ కాంగ్రెసు ==
1927 లో అతను [[భారత జాతీయ కాంగ్రెస్|ఇండియన్ నేషనల్ కాంగ్రెస్]]‌ లో చేరిన పిదప ఖాదీ ఉద్యమంలోనూ హరిజనుల అభ్యున్నతిలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించాడు. 1930 లో ఉప్పు [[సత్యాగ్రహం]] లో పాల్గొన్నందుకు అతడిని అరెస్టు చేశారు. అతడు జైలులో ఉన్నప్పుడు కమ్యూనిజంతో పరిచయం పొందాడు. 1939 లో కేరళలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రూపుదిద్దుకున్నప్పుడు [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|భారత కమ్యూనిస్ట్ పార్టీ]] సభ్యుడయ్యాడు. అతను 1936లో ట్రావెన్‌కోర్‌లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం మలబార్ ప్రాంతం నుండి [[చెన్నై|మద్రాస్]] వరకు నిరాహార దీక్షా ఉద్యమానికి మద్దతుగా మలబార్ జాతాకు నాయకత్వం వహించాడు.
 
== తదుపరి అరెస్టు ==
"https://te.wikipedia.org/wiki/ఎ._కె._గోపాలన్" నుండి వెలికితీశారు