కొండాపూర్ (శేరిలింగంపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
== ఆర్థిక వ్యవస్థ ==
సైబరాబాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోన్‌లో ఈ కొండాపూర్ ప్రాంతం ఉంది. గత దశాబ్దకాంలగాదశాబ్దకాలంగా ఈ ప్రాంతం వేగంగా ఆధునిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. [[గూగుల్]] సంస్థకు చెందిన హైదరాబాద్ విభాగం ఈ కొండాపూర్‌లోనే ఉంది.<ref>"[https://www.google.com/about/company/facts/locations/ Google locations]." </ref> గత రెండు దశాబ్దాలలో (1996 - 2010) ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాణిజ్య జోన్ విస్తరణ అధికంగా ఉంది.
 
ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వైద్య సదుపాయాలు(కిమ్స్ ఆసుపత్రులు, అపోలో) వంటి ఆసుపత్రులు, రత్నదీప్, హెరిటేజ్ ఫ్రెష్ మొదలైన అనేక సూపర్‌మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.apollocradle.com/our-centres/apollo-cradle-centre-in-kondapur-hyderabad/|title=Apollo Cradle Kondapur Maternity Hospital|access-date=2021-09-06}}</ref> ఇక్కడికి సమీపంలోని [[గచ్చిబౌలి]] స్పోర్ట్ అరేనాలో క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని [[హైటెక్ సిటీ]] ప్రాంతంలో వివాహాలు, సెమినార్‌ల కోసం మంచి వేదికలు ఉన్నాయి.
 
రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, అన్ని ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టొయోటా, మహీంద్రా, హ్యుందాయ్, [[హోండా]], [[మారుతి సుజుకి|మారుతి సుజీకి]] వంటి ఆటోమొబైల్స్‌ ప్రధాన షోరూమ్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.