నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

Ni
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
సమాచార పెట్టె ఆధునికీకరణ, కొన్ని శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = నాగూర్ బాబు
| residence =[[చెన్నై]], [[తమిళనాడు]]
పంక్తి 14:
| death_cause =
| known =
| occupation =నేపధ్యనేపథ్య గాయకుడు
సంగీత దర్శకుడు
నిర్మాత
, నటుడు
| term years_active= 1985–ఇప్పటివరకు1985 – ఇప్పటివరకు (నటుడిగా 1979-1992)
| title =
| salary =
| term = 1985–ఇప్పటివరకు (నటుడిగా 1979-1992)
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = [[ఇస్లాం]]
| spouse = జమీలా
| wife =జమీల
| partner =
| children = షకీర్ (కుమారుడు),
సోఫియా (కుమార్తె),
రతీష్ (కుమారుడు)
| father = రసూల్
| mother =షహీదా
| website =
| footnotes =
| employer =
| height =
| weight =

'''నాగూర్ బాబు''' సుప్రసిద్ధ('''మనో''') నేపథ్య గాయకుడు,, డబ్బింగ్ కళాకారుడు., ఈయనకేనటుడు, '''మనో''' అనే పేరునిర్మాత, కూడాసంగీత ఉందిదర్శకుడు. [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మలయాళం]],, [[హిందీ]] భాషల్లో అనేకసుమారు [[పాట]]లుపాతికవేలకు పైగా పాటలు పాడాడు.

==నేపధ్యము==
==నేపథ్యము==
నాగూర్ బాబు [[సత్తెనపల్లి]] లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి [[ఆలిండియా రేడియో]]లో పనిచేసేవాడు. [[నేదునూరి కృష్ణమూర్తి]] దగ్గర [[కర్ణాటక సంగీతం]] నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. [[ఇళయరాజా]] ఆయన పేరును మనోగా మార్చాడు.

Line 44 ⟶ 34:

==పేరు వెనుక చరిత్ర==
ఇతని అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. ఇతని అమ్మ పేరు షహీదా, పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం వీరిది. వీరి తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు [[అక్టోబర్]] 26న ఇతను పుట్టాడు. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు.<ref name="మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!" />.

==ఇష్టాలు==
ఆయన అభిమాన గాయకులు, కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం.<ref>ఫిబ్రవరి 1, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref>. ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. ఇంకా హిందీలో గుల్షన్ కుమార్ తో మంచి హిట్లున్నాయి. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.

==[[మత సామరస్యం]] ==
*"పేరుకు ముస్లిం సంప్రదాయమైనా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. [[రంజాన్‌]]ని ఎంత ఘనంగా చేసుకుంటామో [[దీపావళి]], [[క్రిస్‌మస్‌]]లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం.--నాగూర్ బాబు
*"మేం ఏటా తిరుమలకు కాలినడకన వెళతాం. ఆయన శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు."—నాగూర్ బాబు భార్య జమీలా.<ref>ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర</ref>.
Line 60 ⟶ 50:

== Mano ==

{| class="wikitable"

Line 90 ⟶ 77:

==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు