రాక్షసుడు (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోష‌న్స్ బ్యానర్ పై కెఎం.ఎస్.జ్ఞాన‌వేల్‌ఆర్, రాజామిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. [[సూర్య (నటుడు)|సూర్య]], [[నయనతార]], [[ప్రణీత సుభాష్|ప్రణీత]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.
 
==కథ==
పంక్తి 16:
*బ్యానర్: మేధా క్రియోష‌న్స్
*నిర్మాత: కె.ఇ.జ్ఞాన‌వేల్‌ రాజా
*కథ, స్క్రీన్ ప్లేస్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
*సంగీతం: యువన్ శంకర్ రాజా
*సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
*ఎడిటర్: ప్రవీణ్.కె.ఎల్
* మాటలు: శశాంక్ వెన్నెలకంటి
*పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, శ్రీమణి, రాకేందు మౌళి
==మూలాలు==
{{మూలాలజాబితా}}