టేబుల్ టెన్నిస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 23:
సర్వీసు వేస్తున్న క్రీడాకారులు, సర్వర్, ఆటను ప్రారంభిస్తారు.<ref name="ITTF2.5">{{Harvnb|International Table Tennis Federation|2011|loc=index 2.5}}</ref> సర్వర్ ఒక చేతిలో ప్యాడిల్ ను పట్టుకుని మరో చేతిలో బంతిని ఉంచి నిలబడుతాడు, బంతి ఉన్న చేతిని ఫ్రీ-హండ్ అంటారు. బంతిని స్పిన్ లేకుండా నేరుగా పైకి కనీసం {{convert|16|cm|1|abbr=on}} విసరాలి.<ref name="ITTF2.6">{{Harvnb|International Table Tennis Federation|2011|loc=index 2.6}}</ref> సర్వర్ బంతి కిందికి దిగుతున్నప్పుడు రాకెట్‌తో ముందు తన కోర్టును తాకి, ఆపై నెట్ అసెంబ్లీని తాకకుండా నేరుగా రిసీవర్ కోర్టును తాకేలా కొడతాడు.
 
సర్వీసు చేస్తున్నంతసేపు బంతి చివరిగీత (ఎండ్‌లైన్) వెనుక, ''ఆట ఉపరితలం'' అని పిలువబడే టేబుల్ ఉపరితలం పైన ఉండాలి. సర్వర్ తన శరీరాన్ని లేదా దుస్తులను ఉపయోగించి బంతి కనబడకుండా అడ్డుకోరాదు; ప్రత్యర్థి, అంపైర్ బంతిని ఎప్పుడైనా స్పష్టంగా చూడగలగాలి. ఒక సర్వీసు చట్టబద్ధతపైనియమబద్ధతపై అంపైర్‌కు అనుమానం ఉంటే వారు మొదట ఆటకు అంతరాయం కలిగించవచ్చు, సర్వర్‌కు హెచ్చరిక ఇవ్వవచ్చు. సర్వీసు స్పష్టమైన వైఫల్యం లేదా హెచ్చరిక తర్వాత అంపైర్ చేత మళ్ళీ అనుమానించబడితే, రిసీవర్ (ప్రత్యర్థి) ఒక పాయింట్ గెలుస్తాడు.
 
సర్వీసు "మంచిది" అయితే, రిసీవర్ బంతిని వెనుకకు కొట్టడం ద్వారా "మంచి" తిరుగు ఇవ్వాలి,. అంటే రిసీవర్ వైపు టేబుల్ మీద బంతి రెండవసారి బౌన్సయ్యే ముందే నెట్‌ను దాటి ప్రత్యర్థి కోర్టును తాకేలా కొట్టాలి, తిరిగు అప్పుడు నెట్ అసెంబ్లీని తాకినా పరువాలెదు.<ref name="ITTF2.7">{{Harvnb|International Table Tennis Federation|2011|loc=index 2.7}}</ref> ఆ తరువాత, ర్యాలీ ముగిసే వరకు సర్వర్ మరియు రిసీవర్ ప్రత్యామ్నాయంగా తిరిగి కొడుతుండాలి. సర్వీసును తిరిగి ఇవ్వడం ఆట యొక్క చాలా కష్టమైన భాగాలలో ఒకటి, ఎందుకంటే సర్వర్ మొట్టమొదటి కదలికను ఊహించడం చాలా కష్టం. సర్వర్ అనేక స్పిన్, స్పీడ్ ఎంపికలతో సర్వీసును చాలా ప్రయోజనకరంగా ఉపయోగించుకోవొచ్చు.
[[దస్త్రం:ManikaBatra.jpg|center|thumb|250x250px|భారతదేశ క్రీడాకారిణి మానికా బాత్రా బంతిని కొడుతుంది. పొడవాటి మొటిమలుగల రాకెట్ తో బ్యాక్‌హ్యాండ్‌ ఆడటం ఆమె ప్రత్యేకత. <ref>{{Cite web|url=https://www.espn.in/commonwealth-games/story/_/id/23077722/the-sleight-backhand-manika-batra-set-india-path-table-tennis-women-team-event-gold|title=Manika's sleight of backhand gives India historic gold|date=8 April 2018|publisher=ESPN|access-date=24 August 2020}}</ref>]]
 
"https://te.wikipedia.org/wiki/టేబుల్_టెన్నిస్" నుండి వెలికితీశారు