టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్ళు

టేబుల్ టెన్నిస్ ఒక క్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న ప్లాస్టిక్ బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల ఉంటుంది. మొదటిసారిని మినహాయిస్తే మిగతా అన్ని సార్లు బాలు ఆటగాడు తన వైపు ఒకసారి మాత్రం బల్లను తాకేలా జాగ్రత్త పడి అవతలి వైపుకు పంపాలి. ఇలా ఎవరైతే కొట్టలేరో వాళ్ళు పాయింటు కోల్పోతారు.

క్రీడాకారులుసవరించు

నైనా జైస్వల్

మూలాలుసవరించు