రోసేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''రోసేసి''' [[పుష్పించే మొక్క]]లలో [[గులాబి]] కుటుంబం. దీనిలోని సుమారు 3,000-4,000 జాతుల మొక్కలు, 100-120 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి. Traditionally it has been divided into four subfamilies: [[Rosoideae]], [[Spiraeoideae]], [[Maloideae]], and [[Amygdaloideae]]. These subfamilies are primarily diagnosed by the structure of the fruits, although this approach is not followed universally. Recent work has identified that the traditional four subfamilies are not all [[monophyletic]], but the structure of the family is still awaiting complete resolution.
 
సాంప్రదాయకంగా ఈ కుటుంబం నాలుగు ఉపకుటుంబాలుగా చేయబడినది. [[రోసాయిడే]], [[స్పైరాయిడే]], [[మేలాయిడే]] మరియు [[అమిగ్డలాయిడే]]. దీనికి ప్రధానంగా పండ్ల యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు.
 
==ఆర్ధిక ప్రాముఖ్యత==
ఇది ఆర్ధిక ప్రాముఖ్యంలో మూడవ స్థానంలో ఉన్నది. దీనిలో [[ఆపిల్స్]], [[బాదం]], [[స్ట్రాబెర్రీ]] మొదలైనవి కలవు.
 
"https://te.wikipedia.org/wiki/రోసేసి" నుండి వెలికితీశారు