సపిండేసి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 30:
సపిండేసి మరియు [[రూటేసి]] కుటుంబాలు చాలా దగ్గర సంబంధం కలిగి వున్నాయి. అందువలన రెండింటిని సపిండేలిస్ లేదా రూటేలిస్ క్రమంలో ఉంచారు.
==ఆర్ధిక ప్రాముఖ్యత==
[[Image:Dimocarpus longan males F 070203 035 ime ed.jpg|thumb|right|
*సపిండేసిలో ఆర్ధిక ప్రాముఖ్యం కలిగిన ఎన్నో రకాల ఉష్ణజాతి ఫలాలున్నాయి. వీనిలో లిచీ, లొంగన్, కొర్లాన్, రాంబుటాన్, మేపిల్ మొదలైనవి కలవు.
*కొన్ని జాతుల నుండి విలువైన [[కలప]] లభిస్తుంది.
==మూలాలు==
|