వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 39వ వారం: కూర్పుల మధ్య తేడాలు

వచ్చేవారానికి వ్యాసం
ట్యాగు: 2017 source edit
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
పాకిస్తాన్ సైన్యం, తమ దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలను సంఘటన స్థలానికి తీసుకువెళ్ళి చూపించింది. ఆ విమానం సరిహద్దును అతిక్రమించి ఉండొచ్చని దౌత్యవేత్తలు భావించారు. భారత ప్రతిచర్య సమర్థనీయం కాదని కూడా వాళ్ళు భావించారు.
తరువాత పాకిస్తాన్ ఈ సంఘటనను [[అంతర్జాతీయ న్యాయస్థానం|అంతర్జాతీయ న్యాయస్థానానికి]] తీసుకువెళ్ళి, భారత్‌ నుండి నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసును విచారించే అధికార పరిధి తమకు లేదని చెబుతూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.<br /> ('''[[అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన|ఇంకా…]]''')
|}
{{clear}}