అబ్బాస్ త్యాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం ##AMRUT
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం ##AMRUT
పంక్తి 36:
 
== ప్లేగు టీకా పరీక్ష ==
1896 సంవత్సరం లో [[ప్లేగు వ్యాధి]] [[ముంబై]] ,<ref>{{Cite web|url=https://indianexpress.com/article/express-sunday-eye/how-the-1896-plague-epidemic-shaped-mumbai-6434766/|title=How the 1896 plague epidemic shaped Mumbai|date=2020-05-31|website=The Indian Express|language=en|access-date=2021-09-26}}</ref> ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంతో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు డాక్టర్ [[వాల్డెమర్ హాఫ్ కిన్]] ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది . ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు . ఈ సమయం లో అబ్బాస్ త్యాబ్జీ ముందుకు వచ్చి , ప్రజలలో ఉన్న భయం , టీకాపై అపోహ పోగట్టడానికి తన కూతురి షరీఫా పై టీకా పరీక్ష చేయమని ముందుకు రావడం జరిగింది . టీకా తీసుకున్న షరీఫా ఆరోగ్య కరం గా ఉండటం తో ప్రజలలోనమ్మకం కిలిగింది . ఆ తరువాత బరోడాలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు టీకా పరీక్షించింది డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ బృందం . టీకా తీసుకున్న తర్వాత తొంభైయేడు శాతం ప్లేగు మరణాలు తగ్గినవి<ref>{{Cite web|url=https://epaper.eenadu.net/Login/LandingPage?ReturnUrl=%2fHome%2fIndex%3fdate%3d24%2f09%2f2021%26eid%3d3%26pid%3d1520733&date=24/09/2021&eid=3&pid=1520733|title=ఈనాడు : Eenadu Telugu News Paper {{!}} Eenadu ePaper {{!}} Eenadu Andhra Pradesh {{!}} Eenadu Telangana {{!}} Eenadu Hyderabad|website=epaper.eenadu.net|access-date=2021-09-26}}</ref> .
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బాస్_త్యాబ్జీ" నుండి వెలికితీశారు