విమానం: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ మూస
విమానం ఆధారపడి పని చేసే సూత్రం
పంక్తి 3:
[[Image:Cessna177BCardinal05.jpg|thumb|right|ప్రొపెల్లర్ సాయంతో నడిచే [[సెస్నా 177]].]]
[[విమానం]] (Aeroplane) అనేది సాధారణ వాడుకలో [[గాలి]]లో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన [[వాహనము]]. విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు. ఇతర విమానాలతో ([[rotary-wing aircraft]] or [[ornithopters]]) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు [[రెక్కలు]] ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు. వీటినే '''ఎయిర్‌ప్లేన్‌లు''' అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. మరియు కెనడా), '''ఏరోప్లేన్‌లు''' అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప) మరియు [[ఐర్లాండ్|ఐర్లాండ్]]లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో ''αέρας'' (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం<ref>"Aeroplane", [[Oxford English Dictionary]], ''Second edition, 1989.''</ref>. 1903లో [[రైట్ సోదరులు]] "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు <ref>[http://www.google.com/patents?vid=USPAT821393&id=h5NWAAAAEBAJ&dq=821,393|U.S. U.S. Patent 821,393] &mdash; Wright brothers' patent for "Flying Machine"</ref>, కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.
==పని చేసే సూత్రం==
 
గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు [[జార్జి కేలీ]] సూత్రీకరించాడు. అవి
#పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు
#ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు.
==విమానాల్లో రకాలు==
===గ్లైడర్‌లు===
"https://te.wikipedia.org/wiki/విమానం" నుండి వెలికితీశారు