మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: కాంటెంపరరీ ఆర్ట్ కు, మాడర్న్ ఆర్ట్ కు గల భేదాలు
→‎మాడర్న్ ఆర్ట్: మరిన్ని బొమ్మలు
పంక్తి 16:
=== మాడర్న్ ఆర్ట్ ===
ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.<ref name=":2">{{Cite web|url=https://www.britannica.com/story/whats-the-difference-between-modern-and-contemporary-art|title=What’s the Difference Between Modern and Contemporary Art?|website=britannica.com|url-status=live|access-date=12 September 2021}}</ref> వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.
 
<gallery widths="360" heights="360">
దస్త్రం:Vincent van Gogh - Bloeiende pruimenboomgaard- naar Hiroshige - Google Art Project.jpg|విన్సెంట్ వాన్ గోఘే చే చిత్రీకరించబడ్డ ద బ్లూమింగ్ ప్లం ట్రీ
దస్త్రం:The Scream.jpg|ఎడ్వార్డ్ మంచ్ చే చిత్రీకరించబడ్డ, ద స్క్రీం (ఒక వాట్సాప్ ఎమోజీ యొక్క ప్రేరణ కూడాఅ ఈ కళాఖండమే ప్రేరణ కావటం గమనార్హం)
దస్త్రం:Henri de Toulouse-Lautrec 065.jpg|హెన్రీ డీ టులూసె చే చిత్రీకరించబడ్డ ఇరువురి మహిళల మధ్య ప్రేమ
</gallery>
 
=== కాంటెంపరరీ ఆర్ట్ ===
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు