కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:KoKu.png|frame|కొడవటిగంటి కుటుంబరావు]]
 
'''కొడవటిగంటి కుటుంబరావు''' ([[అక్టోబర్ 28]] [[1909]] – [[ఆగష్టు 17]] [[1980]]), ప్రసిద్ధ తెలుగు రచయిత.[[హేతువాది]] . '''కొకు''' గా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు.ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చేందినాడు.
 
== జీవితము ==