సాక్షి రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

సాక్షి రంగారావు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సాక్షి రంగారావు''' పూర్తి పేరు '''రంగవఝుల రంగారావు'''. గుడివాడ వద్దనున్నవద్ద నున్న [[కొండిపర్రు]] గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా బాపూ-రమణల [[సాక్షి]]. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు ఐయిపోయిందిఅయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపూ[[బాపు]], [[కె.విశ్వనాధ్విశ్వనాథ్]] తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు [[సాక్షి శివాశివ]] కూడా నటుడే.

[[చక్కెర వ్యాధి]] ముదిరి కిడ్నీలు[[మూత్రపిండాలు]] పాడయిపోవడంతో [[చెన్నై]] వైద్యశాలలో [[జూన్ 27]], [[2005]] రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
"https://te.wikipedia.org/wiki/సాక్షి_రంగారావు" నుండి వెలికితీశారు