పెళ్ళి చూపులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), ని → ని , గా → గా , కూడ → కూడా , → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
హిందూ వివాహాల్లో '''పెళ్ళి చూపులు''' ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది.
 
== బంధుత్వ పర్యటన ==
బంధువుల పర్యటన అనగా అమ్మాయి కోసం అబ్బాయిని, అలాగే అబ్బాయి కోసం అమ్మాయిని వెదుకుతారు. ఈ విషయంలో ఇరువురు చాల జాగ్రత్త వహిస్తారు. సంబంధాన్ని తెలిసిన మిత్రుల, బంధువుల, ఆప్తుల నుండి మాత్రమే ఎక్కువగా ఎతుకుతారు. కుటుంబ నేపథ్యం గురించి, సంప్రదాయాల గురించి, ఆచారవ్యవహారాల గురించి, ఆస్తిపాస్తుల గురించి ఒకరినొకరు తెలుసుకొని,
 
== పెళ్ళి చూపులు ==
ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూదకూడదని హిందువులు గాఢంగ నమ్ముతారు, కనుక పెళ్ళి చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వర్ద జరుగును. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లెదా 5 మందితొ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయిని తయారు చెసి అబ్బాయికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడా కుదిరిన పిదప తరువాత అడుగు పడుతుంది.ఇక ఇక్కడి నుండి వారిరువును పెళ్ళి కొడుకు పెళ్ళి కూతూరుగా పరిగణిస్తారు. ఈ పెళ్ళిచూపుల కార్యక్రమంలో అమ్మాయిల ఇష్టాలను పెద్దగా పట్టిచ్చుకోరు అని అంటారు కాని కాలం మారింది, అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చితేనె తరువాత అడుగు పడేది.
 
== నిశ్చితార్దం ==
ఈ నిశ్చితార్దం కూడా అమ్మాయి వాళ్ళ ఇంటివద్దనే చేస్తారు, అబ్బాయి తరుపు వారు వారి బంధువులను తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి వారు కూడా వాళ్ళ బంధువులకు చెప్పుకుంటారు. అబ్బాయి వాళ్ళ తరుపు వాళ్ళందరికి వీళ్లు భొజన కార్యక్రమం ఏర్పటు చేయలి. తరువాత నిచ్చితార్దం కర్యక్రమం అంటె పెళ్ళి కూతురిని పెళ్ళి కొడుకుని ఆరు బయట పక్క పక్కన కుర్చీలు వేసి కూర్చోపెట్టి పూజ లాంటి కార్యక్రమం చేస్తారు. తరువాత 3 లేదా 5 లేదా 7 మంది ముత్తైదువులు ఒక తాంబులంలో దీపారాధన కుంది ఉంచి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని దాని క్రింద ఉండేట్టుగా చేసి మంగళ హారతులు పాడతారు. తరువాత ఆ కార్యక్ర్రామానికి వచ్చిన ప్రతి ఆడవారికి జాకెట్ గుడ్డ లేదా వేరే ఎదైనా ఇస్తారు. ఇంతటితో వారికి సంగం పెళ్ళి అయ్యినట్లే.
 
== లగ్నపత్రిక ==
ఈ లగ్నపత్రిక అబ్బాయి వాళ్ళ ఇంటి వర్ద రాయిస్తారు ఇందులో పెళ్ళి కూతురు పల్గొనదు ఎందుకంటే ఇది తనకు మెట్టినిల్లు కనుక, అమ్మాయి తరుపు వారు వారి భందువులను తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అబ్బాయి వారు కూడా వాళ్ళ బంధువులకు చెప్పుకుంటారు. అమ్మాయి వాళ్ళ తరుపు వాళ్ళందరికి వీళ్లు భొజన కార్యక్రమం ఏర్పటు చేయలి. తరువాత లగ్నపత్రిక కర్యక్రమం అంటె పంతులుని పిలిపించి లగ్నపత్రిక వ్రాయిస్తారు. దీనికి పంతులుకి ఇచ్చే ఖర్చుని 3 వంతులు చేసి పెళ్ళి కూతురి తండ్రి 1 వంతు, పెళ్ళి కొడుకు తండ్రి 2 వంతులు ఇస్తారు అంటే మొత్తం 150 అయితే పెళ్ళి కూతురి తండ్రి 1 వంతు 50, పెళ్ళి కొడుకు తండ్రి 2 వంతులు 100 ఇస్తారు. తరువాత ఆ కార్యక్ర్రామానికి వచ్చిన ప్రతి ఆడవారికి జాకెట్ గుడ్డ లేదా వేరే ఎదైనా ఇస్తారు.
 
[[వర్గం:పెళ్లి]]
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_చూపులు" నుండి వెలికితీశారు