కిలోబైట్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
I corrected aistake
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''కిలోబైట్''' (కేబీ) అనగా డిజిటల్ సమాచార పరిమాణము తెలుపు ప్రమాణం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి [[కిలో-|కిలో]] అనే ప్రత్యయము [[బైట్]] తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ప్రకారం కిలో అనగా 1000 (10<sup>3</sup>). అందువలన కిలో బైట్ అనగా 1000 బైట్లక్ సమానం<ref name="IEC80000">International Standard [[IEC 80000-13]] Quantities and Units – Part 13: Information science and technology, International Electrotechnical Commission (2008).</ref>. అంతర్జాతీయంగా కిలో బైట్ ను '''kB''' గా సూచించాలని ప్రతిపాదించడమైనది. <ref name="IEC80000" />
 
సాధారణంగా కంప్యూటర్లలో ద్విసంఖ్యామానం ఉపయోగించడం వలన 2<sup>10</sup> = 1024 ≈ 1000 సంఖ్యాత్మకంగా పరిగణించబడింది. కిలోబైట్ ను సాధారణంగా '''KB''' , '''K''' లుగా సూచిస్తారు. (K అనగా [[కెల్విన్‌కిలో]]గా భావించవచ్చు).
 
== ఉదాహరణలు ==
"https://te.wikipedia.org/wiki/కిలోబైట్" నుండి వెలికితీశారు