వేమూరి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు 2017 source edit
పంక్తి 14:
'జన్మాష్టమి' ప్రతీకాత్మకంగా సాగిన కవిత. కృష్ణుని ఉద్దేశించి ఇలా రాశారు.
 
నువ్వు పుట్టడం మాత్రమే కటకటాలలో
నేను పుట్టింది మొదలు కటకటాలలోనే
ఈ ఇక్కట్ల ఉక్కు చువ్వల నడుమ
చిక్కుల చీకట్ల కట్ల నడుమ
తడబడే అడుగులతో వెతుకున్నారు
నీ కోసం, నీ అడుగు జాడల కోసం
 
ఇలా శ్రీకృష్ణుని జన్మాష్టమికి, ఆధునిక జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాలకు భేదం లేదని తెలియజేయడం కనిపిస్తుంది.