బ్రెజిల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 600:
 
బ్రెజిల్లో అత్యంత జనాదరణ పొందిన క్రీడ ఫుట్బాల్.<ref>{{cite web|url=http://justica-federal.jusbrasil.com.br/noticias/74894/futebol-o-esporte-mais-popular-do-brasil-e-destaque-no-via-legal |title=Futebol, o esporte mais popular do Brasil, é destaque no Via Legal :: Notícias|publisher=Jusbrasil.com.br |accessdate=16 April 2011}}</ref> బ్రెజిల్ పురుషుల జాతీయ జట్టు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ స్థానంలో ఉంది, ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఐదుసార్లు రికార్డు సాధించింది.<ref>{{cite web |title=Football in Brazil |work=Goal Programme |publisher=International Federation of Association Football |date=15 April 2008 |url=https://www.fifa.com/associations/association=bra/goalprogramme/index.html |accessdate=6 June 2008 |archive-date=25 సెప్టెంబర్ 2011 |archive-url=https://web.archive.org/web/20110925022450/http://www.fifa.com/associations/association=bra/goalprogramme/index.html |url-status=dead }}</ref><ref>Zirin, 2014. Chapter 4 ''"Futebol: The Journey from Daring to Fear"''</ref>
వాలీబాల్, బాస్కెట్బాల్, ఆటో రేసింగ్, మార్షల్ ఆర్ట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్ పురుషుల జాతీయ వాలీబాల్ జట్టు ప్రస్తుతం వరల్డ్ లీగ్, వరల్డ్ గ్రాండ్ ఛాంపియన్స్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్ టైటిల్లను కలిగి ఉంది.బ్రెజిల్లో కొన్ని క్రీడ వైవిధ్యాలు ఉన్నాయి: బీచ్ ఫుట్బాల్,<ref>{{cite web |title=Beach Soccer |publisher=International Federation of Association Football |url=https://www.fifa.com/aboutfifa/developing/beachsoccer/index.html |accessdate=6 June 2008 |website= |archive-date=22 మే 2008 |archive-url=https://web.archive.org/web/20080522003010/http://www.fifa.com/aboutfifa/developing/beachsoccer/index.html |url-status=dead }}</ref> ఫుట్సల్ (ఇండోర్ ఫుట్బాల్) <ref>{{cite web |title=Futsal |publisher=International Federation of Association Football |url=https://www.fifa.com/aboutfifa/developing/futsal/index.html |accessdate=6 June 2008 |website= |archive-date=10 జూన్ 2008 |archive-url=https://web.archive.org/web/20080610023047/http://www.fifa.com/aboutfifa/developing/futsal/index.html |url-status=dead }}</ref>, ఫుట్‌వాలీ బ్రెజిల్‌ ఫుట్బాల్ వైవిధ్యాలుగా ఉద్భవించాయి. మార్షల్ ఆర్ట్స్‌లో, బ్రెజిల్ కాపోయిరా <ref>{{cite web |title=The art of capoeira |publisher=BBC |date=20 September 2006 |url=http://www.bbc.co.uk/northyorkshire/content/articles/2005/09/13/capoeira_feature.shtml |accessdate=6 June 2008}}</ref> వాలే టూడో<ref>{{cite web |title=Brazilian Vale Tudo |publisher=I.V.C |url=http://valetudo.com.br/ |accessdate=6 June 2008 |archive-url=https://web.archive.org/web/19980530081959/http://www.valetudo.com.br/ |archive-date=30 May 1998 |url-status=dead }}</ref>, బ్రెజిలియన్ జియు-జిట్సులను అభివృద్ధి చేశారు.<ref>{{cite web |title=International Brazilian Jiu-Jitsu Federation |publisher=[[International Brazilian Jiu-Jitsu Federation]] |url=http://www.ibjjf.org/index.htm |url-status=dead |accessdate=6 June 2008 |archivedate=20 April 2008 |archiveurl=https://web.archive.org/web/20080420155232/http://www.ibjjf.org/index.htm}}</ref> ఆటో రేసింగ్లో, మూడు బ్రెజిలియన్ డ్రైవర్లు ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్‌ను ఎనిమిది సార్లు గెలుచుకున్నారు.<ref>{{cite web |last=Donaldson |first=Gerald |title=Emerson Fittipaldi |work=Hall of Fame |publisher=The Official Formula 1 Website |url=http://www.formula1.com/teams_and_drivers/hall_of_fame/282/ |accessdate=6 June 2008}}</ref><ref>{{cite web |last=Donaldson |first=Gerald |title=Nelson Piquet |work=Hall of Fame |publisher=The Official Formula 1 Website |url=http://www.formula1.com/teams_and_drivers/hall_of_fame/181/ |accessdate=6 June 2008}}</ref><ref>{{cite web |last=Donaldson |first=Gerald |title=Ayrton Senna |work=Hall of Fame |publisher=The Official Formula 1 Website |url=http://www.formula1.com/teams_and_drivers/hall_of_fame/45/ |accessdate=6 June 2008}}</ref> 1950 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ వరల్డ్ కప్ వంటి అనేక ఉన్నత-అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది.<ref>{{cite web |title=1950 FIFA World Cup Brazil |work=Previous FIFA World Cups |publisher=International Federation of Association Football |url=https://www.fifa.com/worldcup/archive/edition=7/index.html |accessdate=6 June 2008 |archive-date=5 జూన్ 2008 |archive-url=https://web.archive.org/web/20080605053750/http://www.fifa.com/worldcup/archive/edition=7/index.html |url-status=dead }}</ref> ఇటీవల 2014 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది.<ref>{{cite web|title=2014 FIFA World Cup Brazil |publisher=International Federation of Association Football |url=https://www.fifa.com/worldcup/preliminarydraw/index.html |accessdate=6 June 2008 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20080609044247/http://www.fifa.com/worldcup/preliminarydraw/index.html |archivedate=9 June 2008}}</ref> సావో పాలో సర్క్యూట్, ఆటోడ్రోమో జోస్ కార్లోస్ పేస్, బ్రెజిల్ వార్షిక గ్రాండ్ ప్రిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
<ref>{{cite web |title=The Official Formula 1 Website |publisher=[[Formula One Administration]] |url=http://www.formula1.com/races/in_detail/brazil_804/circuit_diagram.html |url-status=dead |archivedate=4 June 2008 |archiveurl=https://web.archive.org/web/20080604141640/http://www.formula1.com/races/in_detail/brazil_804/circuit_diagram.html |accessdate=6 June 2008}}</ref>
సావో పాలో ఐ.వి. పాన్ అమెరికన్ గేంస్ 1963 లో నిర్వహించింది.రియో ​​డి జనీరో ఎక్స్.వి.పాన్ అమెరికన్ గేమ్స్ 2007 లో నిర్వహించింది.<ref name="LiMacIntosh2011">{{cite book|author1=Ming Li|author2=Eric W. MacIntosh|author3=Gonzalo A. Bravo|title=International Sport Management|url=https://books.google.com/books?id=udBgtzFSlBIC&pg=PA129|year=2011|publisher=Human Kinetics – College of Business at Ohio University|isbn=978-1-4504-2241-3|page=129}}</ref> 2009 అక్టోబరు 2 న 2016 ఒలింపిక్ గేమ్స్, 2016 పారాలిమ్పిక్ గేమ్స్ ఆతిథ్యం ఇవ్వటానికి రియో ​​డి జనీరో ఎంపిక చేయబడి బ్రెజిల్ సమ్మర్ ఒలింపిక్స్ క్రీడకు ఆతిథ్యమివ్వటానికి అనుమతించబడిన మొట్టమొదటి దక్షిణ అమెరికన్ నగరం అయింది.
"https://te.wikipedia.org/wiki/బ్రెజిల్" నుండి వెలికితీశారు