మరుగుజ్జు గ్రహం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Pluto_symbol.svgను బొమ్మ:Pluto_monogram_symbol.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: dab).
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 1:
[[దస్త్రం:Ceres optimized.jpg|right|thumb|The dwarf planet [[Ceres (dwarf planet)|Ceres]]]]
'''మరుగుజ్జు గ్రహం''' ([[ఆంగ్లం]] '''Dwarf Planet'''), లేదా 'చిన్న గ్రహం', [[అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య]] (IAU) నిర్వచనం ప్రకారం, ఒక అంతరిక్ష వస్తువు, [[సూర్యుడు|సూర్యుని]] చుట్టూ పరిభ్రమిస్తూ, తగినంత బరువును కలిగి, గోళాకృతిని కలిగి, స్వంత గురుత్వాన్ని కలిగి, గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' ను పొందివుండ లేక, ఉపగ్రహమూ కానిది. <ref name=iau>{{citenews|publisher=International Astronomical Union|title=IAU 2006 General Assembly: Result of the IAU Resolution votes|url=http://www.iau.org/iau0603.414.0.html|year=2006|accessdate=2008-01-26|work=|archive-url=https://web.archive.org/web/20070103145836/http://www.iau.org/iau0603.414.0.html|archive-date=2007-01-03|url-status=dead}}</ref><ref>{{citeweb|url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Dwarf&Display=OverviewLong|title=Dwarf Planets|publisher=NASA|accessdate=2008-01-22|website=|archive-date=2012-07-04|archive-url=https://www.webcitation.org/68ugdVVc7?url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Dwarf&Display=OverviewLong|url-status=dead}}</ref> ఇంకా విపులంగా, దీనికి గోళాకృతి పొందడానికి కావలసిన బరువు ఉన్ననూ గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' లేకపోవడం వల్ల ఏర్పడిన గ్రహం కాని గ్రహం ఈ మరుగుజ్జు గ్రహం.
 
[[దస్త్రం:Pluto artistimpression.gif|thumb|200px|right|చిత్రకారుడి [[ఊహాచిత్రం]], [[ప్లూటో]] (వెనుకవైపు), [[చరోన్ (చంద్రుడు)|చరోన్]] ముందువైపు, 76 సంవత్సరాలు గ్రహంగా పరిగణింపబడిననూ 2006 గ్రహ హోదాను కోల్పోయి మరుగుజ్జు గ్రహంగా పిలువబడుతుంది.]]
"https://te.wikipedia.org/wiki/మరుగుజ్జు_గ్రహం" నుండి వెలికితీశారు