జావెలిన్ త్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Javelin.jpg|thumb|250px|జావెలిన్ ను విసురుతున్న క్రీడాకారుడు.]]
'''జావెలిన్ త్రో''' అనేది ఒక విధమైన [[క్రీడ]]. ఈ క్రీడలో [[జావెలిన్]] అనే ఒక [[ఈటె]] లేదా [[బల్లెము]] వంటి పొడుగైన వస్తువును దూరంగా విసరడం. ఎవరు ఎక్కువ దూరం విసిరితే వారు గెలిచినట్లుగా భావిస్తారు. ఈ జావెలిన్ లోహాలతో గాని, ఫైబర్ గ్లాస్ తో గాని లేదా కార్బన్ తో గాని తయారుచేస్తారు.
 
చాలా దేశలలో ప్రస్తుతం ఒక క్రీడగా మాత్రమే ప్రాచుర్యంలో ఉన్న జావెలిన్ త్రో ప్రాచీన కాలం నుండి [[వేట]] మరియు [[యుద్ధాలు|యుద్ధాలలో]] ఉపయోగంలో ఉన్నాయి.
 
జావెలిన్ ను [[శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]] ప్రకారం [[తెలుగు]]లో [[బల్లెకోల]] అంటారు.
 
== ఒలింపిక్ క్రీడలలో జావెలిన్ ==
జావెలిన్ త్రో [[వేసవి ఒలింపిక్ క్రీడలు]]లో 1906 నుండి ఆడబడుతుంది. Although the javelin is currently used only for sport in most areas, it has a long history of use for [[hunting]] and [[war]]fare.
 
జావెలిన్ త్రో [[యూరపు]]లోని స్కాండినేవియా దేశాలైన నార్వే, స్వీడన్ మరియు ఫిన్లాండ్ లలో ప్రాచీనకాలం నుండి సాంప్రదాయంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రదానంచేసిన 66 ఒలింపిక్ పతకాలలో 30 పతకాలు వీరు కైవసం చేసుకున్నాయి. [[ఫిన్లాండ్]] రెండు సార్లు, 1920 and 1932 సంవత్సరాల క్రీడలలో అన్ని పతకాలు గెలుచుకొని రికార్డు సాధించింది.
"https://te.wikipedia.org/wiki/జావెలిన్_త్రో" నుండి వెలికితీశారు