పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:35FB:CFF5:1:2:E4B8:631C (చర్చ) చేసిన మార్పులను 59.92.160.3 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
}}
 
'''పెన్నానది''' లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. '''పెన్నా నది ''' (ఉత్తర పినాకిని''') ''' [[కర్ణాటక]] రాష్ట్రంలో [[కోలారు జిల్లా|కోలారు]] సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]]కు [[ఈశాన్యం]]గా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు (విడవలూరు మండలం)|ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
==పెన్నా ప్రవాహం, ఉపనదులు==
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్నిపాపఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] (48,276 చ.కి.మీ.),, [[కర్ణాటక]] (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
 
పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్చిన్న అప్రవాహాలప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.
 
==పెన్నా నది పరివాహక రాజ్యాలు, కోటలు==
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికినది మధ్యవల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితోనది, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
==పెన్నా నది మీద ప్రాజెక్టులు==
పంక్తి 140:
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నదులు]]
[[వర్గం:పెన్నా నది]]
[[వర్గం:NewCategory]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా నదులు]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు