శంకర్ మహదేవన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
 
పంక్తి 22:
 
==ప్రారంభ జీవితం==
శంకర్ మహదేవన్ [[ముంబై]] శివారు ప్రాంతమైన చెంబూరులో పుట్టి, పెరిగారు.<ref name=":0">{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/11/06/stories/2003110600310400.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-05-19 |website= |archive-date=2005-05-09 |archive-url=https://web.archive.org/web/20050509175826/http://www.hinduonnet.com/thehindu/mp/2003/11/06/stories/2003110600310400.htm |url-status=dead }}</ref> ఇతను పాలక్కడ్, [[కేరళ]] నుండి వచ్చిన [[తమిళ భాష|తమిళ]] అయ్యర్ కుటుంబానికి చెందినవాడు. ఇతను తన బాల్యంలోనే హిందూస్థానీ [[శాస్త్రీయ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] నేర్చుకున్నాడు. ఐదు సంవత్సరాల వయసులో [[వీణ]] వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ [[శ్రీనివాస్ ఖలే]] మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. ఇతను చెంబూర్ లో ఉన్న అవర్ లాడీ ఆఫ్ పెర్పెట్యుయల్ సక్కర్ ఉన్నత పాఠశాలలో (Our Lady of Perpetual Succour High School) చదివాడు.తరువాత ఇతను సియోన్ లో ఎస్ఐఇసి, కళాశాలలో చేరి తన ఎచ్ఎ.స్.సి. పూర్తి చేసాడు.ఇతను1988 లో న్యూ ముంబైలో ముంబై విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న రాంరావ్ ఆదిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి [[కంప్యూటర్ సైన్స్]] అండ్ [[సాఫ్ట్ వేర్]] ఇంజనీరింగ్ లో [[పట్టభద్రుడు|పట్టభద్రుడయ్యాడు]]. [[ఒరాకిల్]]కు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు.
 
==వృత్తి జీవితం==
"https://te.wikipedia.org/wiki/శంకర్_మహదేవన్" నుండి వెలికితీశారు