భూగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

అదనపు మార్కప్ తొలగింపు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Physical World Map.svg|thumb|భూమి భౌతిక పటం]]
'''భూగోళ శాస్త్రము''' అంటే భూమికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా [[దేశాలు]] భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం.
 
== గ్లోబు చరిత్ర ==
 
== భూ గోళ శాస్త్ర చరిత్ర ==
Line 61 ⟶ 59:
* ఆసియా-భారత ఖండాల సంఘట్టణ అనేక ఇతర సంఘట్టణాలతో కలసి టెథిస్ మహాసముద్రమును మూసివేసినవి.తూర్పు నుంచి పడమరకు ఈ సంఘట్టణలు : పైరినీస్ పర్వతములు స్పెయిన్-ఫ్రాన్స్ ద్వారా, ఆల్ప్స్ పర్వతములు ఇటలి, ఫ్రాన్స్, స్విట్జర్లాన్డ్ ద్వారా, హెల్లెనైడ్-డినరైడే పర్వతములు గ్రీస్, టర్కీ, బల్కన్ రాష్ట్రాల ద్వారా, జగ్రోస్ పర్వతాలు భారత, ఆసియాల ద్వారా ఉద్భవించినవి.
* మహాఖండాల సంఘట్టణాలతో లిథోస్ఫియర్ అడ్డంగా నలిగి ఎత్తైన పర్వతాలు ఆవిర్భవించాయి.ఖండాలు అదే విస్తారమును ఆక్రమించినా వాటి ప్రదేశము కొద్దిగా తగ్గినది.తద్వారా సెనోజోయిక్ శకంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ప్రదేశము కొద్దిగా పెరిగింది.సముద్రపు తట్టలు పెద్దవిగనుక అవి ఎక్కువ నీటిని నిలుపగలవు.తత్ఫలితంగా గత 6 కోట్ల సంవత్సరాలుగా సముద్రమట్టం తగ్గింది.ప్రధానంగా ఖండాల సంఘట్టణల (డెవోనియన్ శకారంభం, కార్బోనిఫెరస్ శకాంతం, పెర్మియన్, ట్రైయాస్సిక్) పర్యంతము సముద్ర మట్టము తక్కువగా ఉండినది.
=== ఆఖరి మంచు శఖముశకం ===
* సముద్ర మట్టం తక్కువున్నప్పుడు భూఖండాలు అత్యావశ్యకమై, భూచరాలు క్రమముగా పెరిగి, ఖండాల మథ్య వలస దారులు తెరుచుకొని, వాతావరణం చాలా ఋతుపక్షంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రపంచ వాతావరణం చల్లబడుతుంది.దీనికి కారణం భూమి సూర్యుని శక్తిని ఆకాశములోకి తిప్పి వెనుకకి పంపివేసేది, కాని సముద్రాలు ఆ శక్తిని పీల్చుకొనేవి.
* అంతేగాక భూభాగాల మీద తెల్లటి శాశ్వతమైన మంచు రేకులు పెరిగి మరింత శక్తిని ఆకాశంలోకి తిప్పి పంపివేస్తాయి.ఖండాల మీద మంచు తయారవటం వలన సముద్ర మట్టం ఇంకా తగ్గి భూభాగాలు పెరిగి, భూమిని చల్లగా చేసి, మరింత మంచు తయారవుతోంది, ఇలా కొనసాగుతూనే ఉంటుంది.
* ఇక్కడి సారాశం ఏమిటంటే: ఒక్కసారి భూమి చల్లబడటం (లేదా వేడెక్కట్టం) మొదలైతే నిశ్చయమైన బిస భూమి వాతావరణ సిద్ధాంతమును మరింత చల్లగా (లేదా వేడిగా) మార్చేస్తాయి.సెనోజోయిక్ శకాంతంలో భూమి చల్లబడటం మొదలైనది.మంచు రేకులు మొదట అంటార్క్టికాలో తయారై ఉత్తర అర్ధగోళమునకు వ్యాపించ సాగింది.గత 50 లక్షల సంవత్సరాలగా భూమి ఒక పెద్ద మంచు శకంలో ఉంది.ఇంత చల్లగా ఉండటం భూమి చరిత్రలో చాలా కొద్ది సార్లు మాత్రమే జరిగింది.
 
=== ప్రస్తుతంప్రస్తుత భూమి ===
గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు, ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు (carbondiaoxide).తత్ఫలితంగా, ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే, క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది, ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి, ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది, సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా.
 
Line 72 ⟶ 70:
* [http://www.scotese.com రొదీనియా బొమ్మలు]
 
== బయటి లింకులు ==
{{ప్రపంచ ఖండాలు}}
{{వైజ్ఞానిక శాస్త్రము}}
{{మహాసముద్రాలు}}
 
 
== బయటి లింకులు ==
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు