గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Oeufs002b.jpg|వివిధ రకాల [[పక్షి]] గుడ్లు|right|200px|thumb]]
చాల [[పక్షులు]] మరియు [[సరీసృపాలు]] '''గుడ్లు''' ([[ఆంగ్లం]]: '''Eggs''') పెడతాయి. గుడ్డు ([[లాటిన్]] ''ovum'') నిజంగా [[అండాలు]] ఫలదీకరణం తర్వాత ఏర్పడే [[జైగోటు]]. గుడ్లు ఒక నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర పొదగబడి కొంతకాలం తర్వాత పిండం తయారౌతుంది. ఈ పిండం కొంత పరిణతి సాధించిన తర్వాత గుడ్డును పగులగొట్టుకొని బయటికి వస్తుంది.
 
గుడ్లు పెట్టే జంతువులను [[ఓవిపారస్]] జంతువులు అంటారు. ఈ జంతువులలో పిండాభివృద్ధి జీవి శరీరం లోపల కాకుండా బయటే జరుగుతుంది. The study or collecting of eggs, particularly bird eggs, is called [[oology]].
"https://te.wikipedia.org/wiki/గుడ్డు" నుండి వెలికితీశారు